జవహర్ నగర్లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్లో గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. మల్లికార్జున్ నగర్లో ఎస్వోటీ, జవహర్ నగర్ పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపి అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న కౌశిక్ (23), దేవేంద్ర (22)ను పట్టుకున్నారు. నిందితులను జవహర్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు.

నిందితుల నుంచి 1.05 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?