గచ్చిబౌలిలో మరోసారి డ్రగ్స్ పార్టీ (Drugs Party) కలకలం సృష్టించింది. గచ్చిబౌలిలోని కోలివింగ్ గెస్ట్ రూంలో జరుగుతున్న డ్రగ్ పార్టీని ఎస్వోటీ పోలీసులు భగ్నం చేశారు. డ్రగ్స్ సరఫరా చేసినవారితోపాటు పార్టీలో
జీడిపప్పు సంచుల అడుగున గంజాయి పెట్టి ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లో గంజాయి రవాణా, సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సౌత్ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Ganja | బండ్లగూడలో గంజాయి సరఫరా చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 2.70 కోట్ల విలువైన 908 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా పరిధిలోని శివారు ప్రాంతాలు డ్రగ్స్, గంజాయి వంటి నిషేధిత మాదక ద్రవ్యాలకు కేంద్రంగా మారాయి. శివారులోని హోటళ్లు, షాన్షాపులు, కిరాణా షాపుల్లో ఎక్కడ చూసినా గంజాయి, డ్రగ్స్ లభ్యమవుతున్నది.
Ganja Worth Rs 2 Crore seized | లారీలో రహస్యంగా దాచి గంజాయిని రవాణా చేస్తున్నారు. సమాచారం అందుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ఆ లారీని అడ్డుకున్నారు. తనిఖీ చేయడంతో రెండు కోట్ల విలువైన గంజాయి బయటపడింద
Ganja | మునిపల్లి మండలం కంకోల్ గ్రామ శివారులోని ముంబై జాతీయ రహదారిపై గల డక్కన్ టోల్ ప్లాజా వద్ద పట్టుకొని గంజాయి తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.
Ganja Wrapped Around Body | గంజాయి అక్రమ రవాణా కోసం కొందరు వ్యక్తులు కొత్త పంథా అవలంబించారు. గంజాయి సంచులను శరీరానికి చుట్టుకుని తాళ్లతో కట్టుకున్నారు. వాటిపై చొక్కాలు ధరించి రైలులో ప్రయాణించేందుకు ప్రయత్నించారు. నిఘా �
Ganja | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గంజాయి సాగు కలకలం సృష్టించింది. తిర్యాణి మండలం కొద్దుగూడ గ్రామంలో గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.
Ganja | బేగంపేట రైల్వే స్టేషన్లో భారీగా గంజాయి పట్టుబడింది. హైదరాబాద్ జీఆర్పీ, ఈగల్ టీమ్, ఆర్పీఎఫ్ సిబ్బంది కలిసి బేగంపేట రైల్వే స్టేషన్లో గురవారం రాత్రి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
వారంతా మైనర్లే.. ఇన్స్టాగ్రామ్లో పరిచయమయ్యారు. అంతా కలిసి ఓ ఫామ్హౌస్లో (Farm House) విదేశీ మద్యం, గంజా కొడుతూ జోరుగా పార్టీ (Trap House Party) చేసుకున్నారు. అంతా మత్తులో ఉండగా ఎస్వోటీ పోలీసులు రంగప్రవేశం చేశారు.
Ganja | హైదరాబాద్ నగర శివారులోని పెద్ద అంబర్పేట్లో భారీగా గంజాయి పట్టుబడింది. విశాఖ నుంచి రాజస్థాన్కు తరలిస్తున్న 400 కిలోల గంజాయిని ఈగల్ బృందం స్వాధీనం చేసుకుంది.