Hyderabad | జీడిమెట్లలో గంజాయి బ్యాచ్ వీరంగం.. మత్తులో ఇద్దరు మహిళలను చితకబాదిన యువకులు
Hyderabad | హైదరాబాద్ జీడిమెట్లలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. హనుమాన్ టెంపుల్ వద్ద గంజాయి తాగుతున్న వారిని ఇద్దరు మహిళలు నిలదీయడంతో వారిపై దాడి చేసింది.
Hyderabad | హైదరాబాద్ జీడిమెట్లలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. హనుమాన్ టెంపుల్ వద్ద గంజాయి తాగుతున్న వారిని ఇద్దరు మహిళలు నిలదీయడంతో వారిపై దాడి చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. జీడిమెట్లలోని హనుమాన్ టెంపుల్ వద్ద సోమవారం రాత్రి ఇద్దరు యువకులు పవన్ కల్యాణ్ (20), సంఘీ (20) గంజాయి తాగుతున్నారు. ఇది గమనించిన అదే కాలనీకి చెందిన ఇద్దరు మహిళలు వారిని నిలదీశారు. దీంతో గంజాయి మత్తులో ఉన్న యువకులు రెచ్చిపోయారు. మమ్మల్నే అడుగుతావా అంటూ ఇద్దరు మహిళలను విచక్షణారహితంగా చితకబాదాడు. ఈ విషయం తెలుసుకున్న కాలనీవాసులు అక్కడికి వచ్చి వారిని పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా తమ కాలనీలో గంజాయి బ్యాచ్ అరాచకాలను అరికట్టాలని, తమకు న్యాయం చేయాలని కాలనీవాసులు ఆందోళన చేపట్టారు.
జీడిమెట్లలో గంజాయి బ్యాచ్ వీరంగం
గంజాయి మత్తులో మహిళల మీద దాడి
హనుమాన్ టెంపుల్ వద్ద గంజాయి తాగుతున్న పవన్ కళ్యాణ్(20), సంఘీ(20) అనే యువకులను నిలదీసిన కాలనీ మహిళలు
మమ్మల్నే అడుగుతావా అంటూ విచక్షణారహితంగా ఇద్దరు మహిళలను చితకబాదిన గంజాయి తాగిన యువకులు
కాలనీవాసుల సహకారంతో ఇద్దరు… pic.twitter.com/4PNGUOqCcK
— Telugu Scribe (@TeluguScribe) January 6, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

