Hyderabad | గంజాయి విక్రయిస్తున్న వడ్డీ వ్యాపారిని సికింద్రాబాద్ డిటిఎఫ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన శుక్రవారం నారాయణగూడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Youth Arrest | మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బంగాలీగూడ గ్రామానికి చెందిన సున్నం మధు, ప్రస్తుతం బండ్లగూడ జాగిర్ లో నివాసముంటున్న చేవెళ్ల మండల పరిధిలోని దామరగిద్ద గ్రామానికి చెందిన కొత్త మల్లె వెంకటేష్‌లు ఇ�
Ganja | ఇంట్లో కూరగాయల మొక్కలతో పాటు గంజాయి మొక్కలను సాగు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన సంఘటన శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
Hyderabad | మహారాష్ట్రలో గంజాయి కొనుగోలు చేసి నగరంలో అమ్మకాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను చందానగర్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.
జైల్లో దోస్తీ చేసి ఒడిశా నుంచి మహారాష్ట్రకు హైదరాబాద్ మీదుగా గంజాయి సరఫరా చేస్తున్న ఘరాన ముఠాను రాచకొండ ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఇందులో ఇద్దరు ప్రధాన సూత్రధారులు అయినప్పటికీ ఆయా పోల
Ganja | యువత, కొంతమంది విద్యార్థులు గంజాయికి అలవాటు పడి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీకాంత్ వివరించారు. గంజాయి వాడటం వల్ల కలిగే నష్టాలను తెలియజేశారు.
Hyderabad | అసాంఘిక కార్యకలాపాలకు ప్రభుత్వ పాఠశాలలు నిలయాలుగా మారుతున్నాయి. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న జిల్లెలగూడ చల్లా లింగారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శిర్లాయిల్స్లో ఉన్న ప్రభుత్వ ప్ర
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్స్‌లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. గతంలో రేవ్ పార్టీలకు స్థావరంగా ఉన్న ఆయా ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్స్‌లలో నేటికి గుట్టుచప్పుడు కా�
Hyderabad | బంజారాహిల్స్,జూన్ 14: నిర్మానుష్య ప్రాంతంలో కూర్చుని గంజాయి సేవిస్తున్న యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి ఐదు గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తలుచుకుంటే చిన్న కొట్లాట కేసులో నిందితులైన వారికి స్టేషన్ బెయిల్‌కు అవకాశమున్నా.. అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తారు.. అదే ఎంత పెద్ద కేసైనా తమ వారు అనుకుంటే చట్టంలో ఉండే చిన్నపాటి లోపాలను ఆసరాగ�
Hyderabad | గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి గంజాయిని తీసుకొచ్చి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
అక్రమంగా గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2.035 కిలోల 10 గంజాయి ప్యాకెట్లు, రూ.40 వేలు విలువైన నిషేధిత పొగాకు ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘట�
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామంలో ఎక్సైజ్ డీటీఎఫ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మహమ్మద్ మియా అనే వ్యక్తి ఇంట్లో సోదాలు చేయగా 125 గ్రాముల గంజాయి దొరికింది. దీంతో పోలీస�