MRPS | మాదిగలను పార్లమెంట్‌కు వెళ్లకుండా అడ్డుకుంటున్న కాంగ్రెస్.. ధర్నాలకు ఎమ్మార్పీఎస్ పిలుపు
MRPS | రాజ్యసభ సభ్యుడిగా మాదిగకి అవకాశమివ్వాలన్న డిమాండ్‌తో ఎమ్మార్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ కార్యాలయాల ముందు ధర్నాలకు పిలుపునిచ్చారు. ఈ రోజు 3 గంటలకు జిల్లా కాంగ్రెస్ కార్యాలయాల ముందు ధర్నాకు పిలుపునిచ్చారు.
MRPS | మాదిగలను పార్లమెంట్‌కు వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని ఎమ్మార్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఈ మేరకు రాజ్యసభ సభ్యుడిగా మాదిగకి అవకాశమివ్వాలన్న డిమాండ్‌తో కాంగ్రెస్ కార్యాలయాల ముందు ధర్నాలకు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఈ రోజు 3 గంటలకు జిల్లా కాంగ్రెస్ కార్యాలయాల ముందు ధర్నాకు పిలుపునిచ్చారు.
ఇందులో భాగంగా సాయంత్రం 4 గంటలకు డీసీసీ అధ్యక్షులకు వినతి పత్రాలు ఇవ్వనున్నారు. రాజ్యసభ సభ్యుడిగా మాదిగకి అవకాశమివ్వాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన రాహుల్ గాంధీకి మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ రాశారు.
తెలంగాణలో మాదిగలకు రాజ్యసభ సీటు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. లోక్ సభ ఎన్నికల్లో కూడా మాదిగలకు టికెట్ ఇవ్వలేదని లేఖలో పేర్కొన్న మందకృష్ణ పార్లమెంట్లో తెలంగాణ నుండి మాదిగల ప్రాతినిధ్యమే లేదన్నారు. తెలంగాణ నుండి మాదిగలు పార్లమెంట్లో లేకుండా చేసే కుట్ర చేస్తున్నారని.. సీడబ్ల్యూసీ లో ఒక్క మాదిగ కూడా లేరని ఆరోపించారు.
Read Also :
Pahalgam Attack: పెహల్గామ్ ఉగ్రదాడి.. చైనా సాయం కోరిన ఎన్ఐఏ కోర్టు
Dragon | మే 20న ‘డ్రాగన్’ విస్ఫోటనం .. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కోసం మేకర్స్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు!
Sircilla | సిరిసిల్ల జిల్లాలో ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి.. 10 మందికి గాయాలు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

