Narsapur | బోనాల ఫ్లెక్సీలు కడుతుండగా విషాదం.. విద్యుదాఘాతంతో యువకుడు మృతి, ఇద్దరికి గాయాలు
Narsapur | బోనాల పండుగ వేళ మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బోనాల ఉత్సవాల సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Narsapur | నర్సాపూర్, ఆగస్టు 7 : బోనాల పండుగ వేళ మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బోనాల ఉత్సవాల సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికుల కథనం ప్రకారం.. ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించనున్న బండ్లు బోనాల ఉత్సవాల ఏర్పాట్లలో భాగంగా నర్సాపూర్ పట్టణంలో ఫ్లెక్సీలు కడుతున్న సమయంలో మల్పర్తి హర్షవర్ధన్ (19) విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అదే ఘటనలో బోడా అఖిల్, ఇర్ఫాన్లకు తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రులను వెంటనే నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power cuts | మెదక్ జిల్లాలో కనీసం ఆరు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు : పద్మాదేవేందర్ రెడ్డ
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
KTR | భారత రాజ్యాంగం కంటే ఎవరూ ఎక్కువ కాదు.. జ్ఞానేష్ కుమార్ తక్షణమే వైదొలగాలి: కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

