Tragedy | ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ కన్న కూతుర్నే పొట్టనపెట్టుకుంది. రెండేళ్ల చిన్నారి అనే కనికరం లేకుండా ఆమెను దారుణంగా చంపి పాతిపెట్టింది. అనంతరం ప్రియుడితో కలిసి ఊరు విడిచివెళ్లిపోయింది.
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి సమీపంలో సినీ ఫక్కీలో దారి దోపిడీ జరిగింది. ఓ వ్యాపారి 40 లక్షలను తీసుకెళ్తున్నాడనే సమాచారంతో అతడి కారును పలువురు దుండగులు వెంబడించారు. వ్యాపారి కారును ఢీకొట్టడమే కాకుండా, అ�
Thatikunta Reservoir | జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం తాటికుంట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లిన దంపతులు గల్లంతవ్వడం గ్రామంలో కలకలం రేగింది.
Sangareddy | సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మునిసిపాలిటీ పరిధిలోని అన్నారం శివారులో ఉన్న గుబ్బ కోల్డ్ స్టోరేజ్ కంపెనీలో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి.
మెదక్ జిల్లాలోని మంభోజిపల్లి గ్రామంలో ఛత్తీస్గఢ్ వాసి మృతిచెందాడు. చిట్యాలకు వెళ్లే దారిలో ఖాళీ స్థలంలో వ్యక్తి మృతదేహం కనిపించిందని మెదక్ రూరల్ ఎస్సై మురళి తెలిపారు.
వ్యవసాయమే జీవనమైన దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఉప కాలువలు నిర్మించాలని ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా సాగునీటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకోవడం లేదని దుబ్బాక ఎమ్మెల్య�
చదువుతోనే సమాజ మార్పు సాధ్యమవుతుందని బామ్ సెఫ్ నేషనల్ క్యాడర్, తెలంగాణ ఇంచార్జ్ నల్ల శ్రీధర్ అన్నారు. ఆదివారం రామవరం లోని ఎస్సిబి నగర్ మోడర్న్ ఇక్రా స్కూల్లో జరిగిన బామ్ సెఫ్ క్యాడర్ క్యాంపులో ఆయన ముఖ్య �
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆనంద్బాగ్ చౌరస్తాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించనున్న వార్షిక బ్రహ్మాత్సవాల ఆహ్వాన పత్రికను శుక్రవారం ఆలయంలో ఘనంగా ఆవిష్కరించారు.
మెదక్ జిల్లా రామాయంపేట కస్తూర్బా గాంధీ పాఠశాలలో విదార్థినులు నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు రోజులుగా నీళ్లు రాకపోవడంతో స్నానం కూడా చేయలేని దుస్థితి నెలకొంది.
అటవీ జంతువుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి వ్యక్తి మృతి చెందిన ఘటనలో ఐదుగురిపై కేసు నమోదయ్యింది. ఈ విషయాన్ని ఆదిలాబాద్ జిల్లా వాంకిడి ఎస్సై ప్రశాంత్ తెలిపారు.
Village Police | ప్రజలకు రక్షణ కల్పించేందుకు విలేజ్ పోలీస్ ఆఫీసర్లు దోహదపడుతారని సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా తెలిపారు. మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కడిపికొండలో శనివారం ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్�
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నాలుగు లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెను జయప్రదం చేయాలని ఏఐఎఫ్టీయూ న్యూ రాష్ట్ర అధ్యక్షుడు మోడెం మల్లేశం పిలుపునిచ్చారు.