Dharmasagar | బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పరామర్శ
రాయగూడెం గ్రామంలో బాధిత కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పరామర్శించారు.
ధర్మసాగర్ : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని రాయగూడెం గ్రామంలో బాధిత కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పరామర్శించారు. గ్రామానికి చెందిన మాటూరి మల్లమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కాగా విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ సోమవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. మల్లమ్మ మృతిపట్ల సంతాపం ప్రకటించారు. ఆయన వెంట డీసీసీబీ మాజీ డైరెక్టర్ గుండ్రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, అఖిల్ రెడ్డి, కమలేష్, నాయకులు ననుబాల చంద్రమౌళి, ప్రభాకర్, సాయి, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Bachhannapeta | రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యం.. బచ్చన్నపేటలో భారీ ధర్నా
Crime news | 30 సెకన్లలో 27 కత్తిపోట్లు.. చెంపదెబ్బ కొట్టిండన్న కోపంతో బాలుడిపై మైనర్ల దాడి..!
Tirumala | తిరుమల శ్రీవారి దర్శనం క్యూలైన్లో భక్తురాలిని కాటేసిన పాము
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

