Tirumala | తిరుమల శ్రీవారి దర్శనం క్యూలైన్లో భక్తురాలిని కాటేసిన పాము
Tirumala | తిరుమల శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లో వేచి ఉన్న భక్తురాలిని పాము కాటేసింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన తిరుమలలో కలకం రేపింది.
Tirumala | తిరుమల శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లో వేచి ఉన్న భక్తురాలిని పాము కాటేసింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన తిరుమలలో కలకలం రేపింది.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం రూ.300 దర్శనం క్యూలైన్లో ఉన్న తెలంగాణలోని భూపాలపల్లికి చెందిన భక్తురాలు మౌనిక (27)ను పాము కాటేసింది. ఈ విషయం తెలుసుకున్న టీటీడీ సిబ్బంది తక్షణమే స్పందించి.. భక్తురాలిని అశ్విని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం.. మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లుత ెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

