పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో దీపావళి సెలవులు కావడంతో ఇంటికి వచ్చిన డిగ్రీ విద్యార్థిని పాముకాటుకు గురై మృతి చెందిన విషాద ఘటన రూపు నారాయణపేట గ్రామంలో శుక్రవారం జరిగింది.
యూరియా కోసం రైతుల పడిగాపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వ్యవసాయ సహకార సంఘాల కార్యాలయాల వద్ద రైతులు క్యూలైన్లలో నిల్చుని సొమ్మసిల్లి పడిపోయిన ఘటనలు అనేకం చూశాం. తాజాగా ఓ రైతు యూరియా కోసం క్య�
బీజేపీ పాలిత ఒడిశాలో రోడ్డు సదుపాయం లేకపోవడంతో గిరిజనులు అత్యవసర పరిస్థితుల్లో నరకయాతన అనుభవిస్తున్నారు. దీనికి తా జా ఉదాహరణ కంధమాల్ జిల్లాలో జరిగిన హృదయవిదారక సంఘటన.
cop hires snake charmers to kill wife | పాముతో కాటు వేయించి భార్యను హత్య చేసేందుకు పోలీస్ కానిస్టేబుల్ ప్రయత్నించాడు. అయితే పాము కాటు నుంచి ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది. దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పట్టించుకోకపోవడ�
Viral News | ఏపీలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. విజయనగరం జిల్లాలో ఓ మహిళను కాటేసిన పాము అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలిసి సదరు మహిళ భర్తతో పాటు వైద్యులు కూడా ఆశ్చర్యపోతున్నారు.
పెద్దపల్లి (Peddapalli) జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో విషాదం చోటుచేసుకున్నది. మండలంలోని కిష్టంపేటలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక స్వీపర్గా పనిచేస్తున్న బండి మల్లయ్య పాముకాటుతో మృతి చెందారు. విధుల్లో �
నాగర్కర్నూల్ జిల్లాలో పాముకాటుతో రైతు మృతి చెందిన ఘటన చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. పెద్దకొత్తపల్లి మండలం పెద్దకార్పాములకు చెందిన యువ రైతు నాగపురి శివ (28) గ్రామ శివారులో ఉన్న పొలంలో సాగు చేసి�
Viral news | సాధారణంగా అక్కడ పాము తిరుగుతోందంటేనే ఆ వైపు అడుగు కూడా వేయం. ఒకవేళ పాము కనిపిస్తే క్షణం కూడా ఆలస్యం చేయకుండా కాళ్లకు పని చెబుతాం. ఇక పాము కాటు వేస్తే లబోదిబోమంటూ గావు కేకలు పెడుతాం. అలాంటిది ఓ వృద్ధుడ�