తరగతి గదిలో విద్యార్థిని కాటేసిన పాము.. చికిత్స పొందుతూ మృతి
పాము కాటుకు గురై ఓ విద్యార్థి మృతిచెందాడు. పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన సంగీత, గుండప్ప రెండో సంతానం రంజిత్ (8) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు.
- నారాయణపేట జిల్లా ఎక్లాస్పూర్లో ఘటన
నారాయణపేట రూరల్, ఆగస్టు 6 : పాము కాటుకు గురై ఓ విద్యార్థి మృతిచెందాడు. పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన సంగీత, గుండప్ప రెండో సంతానం రంజిత్ (8) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు.
గురువారం తరగతి గదిలో ఉన్న సమయంలో పాము కాటువేసింది. వెంటనే నారాయణపేట జిల్లా దవాఖానకు తరలించగా.. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో వివక్షత తగదు’
Gurugram | బర్త్డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

