HomeMedakGirl Died After Snake Bite In Medak District
Medak | మెదక్ జిల్లాలో విషాదం.. పాముకాటుతో బాలిక మృతి, తల్లీ పరిస్థితి విషమం
Medak | మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో తీవ్ర విషాదం నెలకొంది. అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తల్లీకూతుళ్లను పాము కాటేసింది. ఈ ఘటనలో తొమ్మిదేళ్లలో బాలిక హారిక మృతిచెందింది. తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
Medak | మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో తీవ్ర విషాదం నెలకొంది. అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తల్లీకూతుళ్లను పాము కాటేసింది. ఈ ఘటనలో తొమ్మిదేళ్లలో బాలిక హారిక మృతిచెందింది. తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.