ఇది బర్లకు సైతం తిరుగుబాటు పాఠం నేర్పిన కథ. అధికార కాంగ్రెస్ పార్టీ ఆగడాలపై మర్లవడ్డ కూరాకుల కుటుంబం కథ. తలుగు తెంపుకొని పారిపోయే దొంగబర్లనూ దారికితెచ్చే దట్టమైన పలుగు కథ. అవును.. అధికార పార్టీ ఎమ్మెల్యే
KTR | తెలంగాణ కొంగుబంగారం సింగరేణిని కాంగ్రెస్, బీజేపీలు ప్రైవేటుపరం చేసేందుకు కుట్రలు చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీల నాయకులకు తెలంగాణ మీద ప్రేమ అస్స�
రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి స్నేహితులంతా బాసటగా నిలిచారు. అందరూ కలిసి చందాలు వేసుకుని రూ.40వేల వరకు జమ చేశారు. స్నేహితుని దశ దిన కర్మ నాడు బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు.
Bhupalapally | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గోల్కొండ కిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Bhupalapally | జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం జూబ్లీ నగర్ గ్రామానికి చెందిన గీతా కార్మికుడు తాళ్ల పెళ్లి రాములు శుక్రవారం రాత్రి తాటి చెట్టు పై నుండి పడి మృతి చెందాడు.
పోక్సో కేసులో నిందితుడిగా ఉండి ట్రయల్స్ కోసం కోర్టుకు హాజరై సమయంలో పరారైన సీఐని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. భూపాలపల్లిలో సైబర్ క్రైమ్ సీఐగా పని చేస్తున్న సంపత్పై హనుమకొండ జిల్లా కేయూ పోలీస�
రాష్ట్రంలో విభిన్న వాతావరణం నెలకొంటున్నది. ఓ వైపు ఉక్కపోత.. మరోవైపు అకాల వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 16 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వ�
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఈదురుగాలులతో కూడిన వడగండ్లు కురిసే అవకాశముందని,
భూపాలపల్లిలో ఫిబ్రవరి 19న జరిగిన నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో ఏ-8 గా ఉన్న ప్రధాన నిందితుడు కొత్త హరిబాబును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్టు భూపాలపల్లి సీఐ నరేశ్కుమార్ తెలిపారు.