RTC Driver | మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం.. భూపాలపల్లిలో పురుగులమందు తాగిన రవీందర్
RTC Driver | తమ సమస్యల పరిష్కారానికి మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యకు యత్నించాడు. భూపాలపల్లి ఆర్టీసీ డిపోనకు చెందిన రవీందర్ అనే డ్రైవర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.
RTC Driver | తమ సమస్యల పరిష్కారానికి మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యకు యత్నించాడు. భూపాలపల్లి ఆర్టీసీ డిపోనకు చెందిన రవీందర్ అనే డ్రైవర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించిన తోటి సిబ్బంది అతన్ని వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రతికి తరలించారు.
కాగా, ఆర్టీసీ సమ్మె మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు నలుగురు ఆత్మహత్యాయత్నం చేశారు. నిన్న ఒక్కరోజే నర్సంపేట బస్ స్టాండ్లో శంకర్గౌడ్.. నల్లగొండ డిపో ఎదుట వెంకన్న.. ఖమ్మంలో లింగారెడ్డి.. ఆత్మహత్యకు యత్నించారు. వీరిలో శంకర్ గౌడ్ చికిత్స పొందుతూ మరణించాడు.
Read Also: RTC Driver Shanakar Goud | ముత్తోజిపేటలో ఉద్రిక్తత.. పోలీసులతో ఆర్టీసీ కార్మికుల వాగ్వాదం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇంత చేతకాని సీఎం ఎవరైనా ఉంటారా? : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
Gadwal | గద్వాలలో భారీ వర్షం..మారిన వాతావరణంతో ఉపశమనం
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే, నేహా బోరాను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు.. నిరసన ప్రదేశంలో కఠిన ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

