RTC Driver Shanakar Goud | ముత్తోజిపేటలో ఉద్రిక్తత.. పోలీసులతో ఆర్టీసీ కార్మికుల వాగ్వాదం
RTC Driver Shanakar Goud | ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ స్వగ్రామమైన ముత్తోజిపేటలో ఉద్రిక్తత నెలకొంది. శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోనకు తీసుకెళ్లి నివాళులర్పించేందుకు సిద్ధమైన ఆర్టీసీ సిబ్బందిని పోలీసులు అడ్డుకున్నారు.
RTC Driver Shanakar Goud | ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ స్వగ్రామమైన ముత్తోజిపేటలో ఉద్రిక్తత నెలకొంది. శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోనకు తీసుకెళ్లి నివాళులర్పించేందుకు సిద్ధమైన ఆర్టీసీ సిబ్బందిని పోలీసులు అడ్డుకున్నారు. నర్సంపేట డిపోనకు తీసుకెళ్లేందుకు అనుమతించాలని శంకర్ గౌడ్ కుటుంబసభ్యులు, ఆర్టీసీ కార్మికులు వేడుకున్నారు. అయినప్పటికీ పోలసీులు వినిపించుకోలేదు.
ఈ క్రమంలో శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోనకు తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి యత్నించారు. దీంతో పోలీసులను వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తుండగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సహా బీఆర్ఎస్ నాయకులు, కార్మికులు అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత కొనసాగుతోంది.
ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. నర్సంపేట డిపోకు తీసుకెళ్లకుంటే శంకర్ గౌడ్ ఆత్మ శాంతించదని అన్నారు.
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ స్వగ్రామం నర్సంపేట మండలం మత్తోజిపేటలో ఉద్రిక్తత
శంకర్ గౌడ్ మృతదేహాన్ని కడసారి డిపోకు
తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులను వేడుకుంటున్న కుటుంబ సభ్యులు, కార్మికులుశంకర్ గౌడ్ నివాసానికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులను ముందస్తు… https://t.co/AQOmjkmDIf pic.twitter.com/mkj8trbQBo
— Telugu Scribe (@TeluguScribe) April 24, 2026
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

