TGSRTC | తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా పడింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో ఆర్టీసీ జేఏసీ నేతలు మంగళవారం చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలం కావడంతో సమ్మె వాయిదా వేసినట్లు జేఏసీ నాయకులు ప్రకటించార
ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపుపై సంస్థ యా జమాన్యం చేతులెత్తేసినట్టు తెలుస్తున్నది. కార్మిక సంఘాలు ఇచ్చిన నోటీసు ప్రకారం సమ్మెకు ఇంకా రెం డు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
ఈ నెల 6న అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక సంఘాలు నోటీసులు ఇచ్చాయి. సమ్మె యోచనను విరమించాలంటూ స్వయంగా సీఎం రేవంత్రెడ్డి కోరారు. కానీ, శుక్రవారం సాయంత్రం వరకూ ప్రభుత్వం ను�
ఈ నెల 7వ తేదీ నుంచి నిర్వహించే ఆర్టీసీ సమ్మెను జయప్రదం చేయాలని ఖమ్మం రీజియన్ జేఏసీ చైర్మన్ పిల్లి రమేశ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మధిర బస్ డిపో ఎదుట సమ్మె పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు.
ఆర్టీసీ పరిరక్షణ, ప్రభుత్వంలో విలీనం, కార్మికుల సమస్యల పరిష్కారం, కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలు డిమాండ్లతో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సమ్మెకు సిద్ధమైంది.
RTC Strike | తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. తమ డిమాండ్లపై రేవంత్ రెడ్డి సర్కార్ స్పందించకపోవడంతో.. మే 7వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి.
ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన సమ్మె నోటీసులపై ఇటు యాజమాన్యం, అటు ప్రభుత్వం స్పందించకపోవడం వెనుక బలమైన కారణాలే ఉన్నట్టు తెలుస్తున్నది. ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు దిగితే ఏం చేయాలనే విషయంలో ప్రభుత్వం ప్ల�
ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెను విచ్ఛినం చేసేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్ర పన్నుతున్నదని ఆర్టీసీ జేఏసీ రీజినల్ చైర్మన్ ఎంపీ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమల�