నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) మే నెలలో నిర్వహించిన బీఏ, బీకాం, బీఎస్సీ (లైఫ్ సైన్సెస్), బీఎస్సీ (ఫిజికల్ సైన్సెస్) 2,4 సెమిస్టర్ పరీక్షల ఫలితాలు కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్�
కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ యూరియా కోసం కష్టాలు పడాల్సి వస్తుంది చెన్నారావుపేట రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలోని సహకార సంఘం పరిధిలో రైతులు రెండు రోజులుగా
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసమే రైతు భరోసా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలాడుతున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు.
దొడ్డ మోహన్రావు సేవలు అజరామరమని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, సామాజిక సేవాతత్పరుడు, నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత దొడ్డ మోహన్రావు హైదరాబాద్లోని తన �
ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ దొడ్డ మోహన్ రావు మృతిపట్ల నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని ప్రార్ధించారు.
‘ఉన్న భూమి ట్రిపుల్ ఆర్లో పోవట్టె!’ అంటూ బెంగపడిన రైతు చివరికి గుండెపోటుతో మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం నర్సన్నపేటలో చోటు చేసుకున్నది.
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా జరపాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీ
జమ్ముకశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న తెలంగాణకు చెందిన జవాన్ ఆత్మహత్య (Jawan Suicide) చేసుకున్నాడు. అతని భౌతికకాయాన్ని ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు అందజేశారు.
నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ నగర్ గరీబోళ్ల బస్తీకి ఇంటి నెంబర్లు కేటాయించి కనీస మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మార్పీఎస్, మహాజన సోషలిస్టు పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కల్లేపెల్లి ప్రణయ్ దీప్ డిమాండ్�
నర్సంపేటలో ప్రభుత్వ భూమిని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు దర్జాగా కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. వీటిని సంబంధిత మున్సిపల్, రెవెన్యూ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు �
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేకంగా పండిస్తున్న చపాట మిర్చికి (Chapata Chilli) జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ట్యాగ్ సర్టిఫికెట్ లభించింది. ఈ మేరకు తిమ్మంపేట ఎఫ్పీఓ పేరుపై సర్టిఫికెట్ ఇష్యూ చేసిన జీఐ రిజిస్ట్రీ.. కొ�
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం మాధన్నపేట రోడ్డులోని భూమికి సంబంధించి ఇరు వర్గాల మధ్య మంగళవారం ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, సీఐ, ఎస్సైలకు స్వల్ప గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి
నర్సంపేట వ్యవసా య మార్కెట్కు మక్కలతో కళకళలాడింది. రైతులు భారీగా తీసుకురావడంతో మార్కెట్లో ఎటుచూసినా పచ్చని పరదా కప్పినట్లు కనిపించింది. అయితే రోజుల తరబడి అలాగే ఉండడంతో యార్డు మొత్తం మక్కలతో నిండిపోయి