Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Man Snatches Old Woman Gold Chain | ఇంటి డోర్ వద్ద ఉన్న వృద్ధురాలిని ఒక వ్యక్తి సమీపించాడు. ఆమెను చిరునామా అడిగాడు. ఆ తర్వాత వృద్ధురాలి మెడలోని గోల్డ్ చైన్ లాక్కుని పారిపోయాడు. అక్కడున్న సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ముంబై: ఇంటి డోర్ వద్ద ఉన్న వృద్ధురాలిని ఒక వ్యక్తి సమీపించాడు. ఆమెను చిరునామా అడిగాడు. ఆ తర్వాత వృద్ధురాలి మెడలోని గోల్డ్ చైన్ లాక్కుని పారిపోయాడు. అక్కడున్న సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Man Snatches Old Woman Gold Chain) మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 3న రాత్రి 9:23 గంటల సమయంలో కండివాలి వెస్ట్‌లోని ఉమాంగ్ అపార్ట్మెంట్లోకి ఒక వ్యక్తి వచ్చాడు. ఇంటి డోర్ తెరిచే ప్రయత్నంలో ఉన్న వృద్ధురాలిని ఆ బిల్డింగ్‌లోని ఒకరి అడ్రస్ అడిగాడు. టోపీ ధరించిన ఆ వ్యక్తి ఒక కాగితం చూపించగా ఆమె మెట్ల వైపు చూపించింది.
కాగా, ఆ వ్యక్తి ఉన్నట్టుండి వృద్ధురాలిపై దాడి చేశాడు. ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కొని అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సంఘటనకు ఆ వృద్ధురాలు షాక్ అయ్యింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి గుర్తించేందుకు ఆ అపార్ట్మెంట్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
man posing as someone seeking an address snatches elderly woman’s gold chain outside her flat in kandivali west, mumbai — CCTV captures incident https://t.co/2F2mAeZLSK
— The Chakra (@thchakraindia) November 5, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Indian Student Died In Bangladesh | బంగ్లాదేశ్‌లో భారతీయ వైద్య విద్యార్థి అదృశ్యం.. కాలేజీ సమీపంలోని చెరువులో మృతదేహం
Harish Rao | సోకులకు నిధులుంటాయి.. రైతులకు ఇవ్వడానికి ఉండవా రేవంత్ ? : మాజీ మంత్రి హరీష్‌రావు
Surya Kumar Yadav: ప్రధాని మోదీని కలిసిన టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Mandodari | ట్రెండింగ్‌లో ‘రామాయణం’ మండోదరి.. రాణి గెటప్‌లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

