Ganesh Immersion | భక్తిలో భగవంతుడితో పాటుగా సుమారు రూ. 5 లక్షలు విలువ చేసే బంగారు గొలుసును నిమజ్జనం చేసిన ఘటన తుర్కయంజాల్ మున్సిపాలిటి పరిధి మాసబ్ చెరువు వద్ద చోటు చేసుకుంది.
Hyderabad | మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జేపీనగర్‌లో నడుచుకుంటూ వెళుతున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లిన చైన్ స్నాచర్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసారు.
Warangal | కమలాపూర్ మండలంలోని ఉప్పల్ గ్రామంలో ఇల్లు కిరాయికి కావాలని వచ్చిన దొంగ.. ఆ ఇంట్లో ఉంటున్న వృద్ధురాలి మెడలో పుస్తెలతాడు లాక్కొని వెళ్లిన ఘటన మంగళవారం రాత్రి జరిగింది.
నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలో మంగళవారం ఉదయం చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 300 క్వార్టర్స్ ఏరియా గోశాల ముందు గల సావిత్రి అనే మహిళ మెడలో నుంచి దుండగులు పుస్తెలతాడు తె
Nandigama | పని కల్పిస్తామని ఇద్దరు మహిళలను తీసుకెళ్లి బంగారం, నగదు దొంగిలించారు. ఈ ఘటన మంగళవారం కొత్తూర్, నందిగామ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోటుచేసుకుంది.
IndiGo | చిన్నారి మెడలోని బంగారు గొలుసును ఇండిగో మహిళా సిబ్బంది చోరీ చేసింది. మహిళా ప్రయాణికురాలు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Arrest | వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసు దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. సిద్ధిపేటకు చెందిన అంతర్ జిల్లా నేరస్తుడు అల్లెపు కృష్ణ (47)ను పట్టుకొని పలు కేసులు నమోదుచేశారు.
Gold chain | నగలు జాగ్రత్తగా పెట్టుకోవాలంటూ..నమ్మించి దంపతుల నుంచి పట్టపగలే 3 తులాల బంగారు గొలుసును(Gold chain) దుండగులు(Thieves) చోరీ చేసిన సంఘటన మెదక్( Medak)జిల్లా నిజాంపేట మండలంలోని నందిగామ శివారులో మంగళవారం చోటు చేసుకుంది.
అసలు బంగారాన్ని చూపి.. నకిలీది అంటగట్టి ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరిని స్థానికులు గుర్తించి పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. కురవి మండలం రాజోలుకు చెందిన సూపర్ మార్కెట్ వ్యాపారి రాజు వద్ద ర�
Thieves Snatch Gold Chain | ఒక మహిళ రోడ్డుపైన నడుస్తుండగా బైక్‌పై దొంగలు అనుసరించారు. ఆమె మెడలోని గొలుసును లాక్కెళ్లారు. దీంతో అదుపు తప్పిన ఆ మహిళ రోడ్డుపై బోర్లా పడింది. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్
వనస్థలిపురంలో బుధవారం ఓ వ్యక్తి కండ్లలో కారం కొట్టి మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లారు. సాహెబ్‌నగర్ పద్మావతి కాలనీకి చెందిన గోవర్ధన్ స్థానికంగా కిరాణషాపు నిర్వహిస్తున్నాడు. బుధవారం పాల ప్యాకెట�