Road Accident | ఇచ్చోడ జాతీయ రహదారిపై కారు బోల్తా.. నలుగురికి గాయాలు
Road Accident | ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఇచ్చోడ మండల పరిధిలో ఏడో నంబర్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు.
Road Accident | ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఇచ్చోడ మండల పరిధిలో ఏడో నంబర్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. తమిళనాడుకు చెందిన ఓ కుటుంబం వారణాసి నుంచి చెన్నైకి కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈఎంటీ అనిల్ క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించగా, అంబులెన్స్ పైలట్ నాగోరావు వారిని ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | ఇచ్చోడ జాతీయ రహదారిపై కారు బోల్తా.. నలుగురికి గాయాలు
గద్వాల ఆర్టీవో కార్యాలయం ఎదుట లారీ డ్రైవర్ల ఆందోళన.. DTOతో మాట్లాడిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి
Niranjan Reddy | ప్రభుత్వ కార్యాలయం కోసం పల్లె ప్రకృతి వనాన్ని ధ్వంసం చేయొద్దు: నిరంజన్ రెడ్డి
KTR | ‘ఆకాశంలో ఒక తార’పై కేటీఆర్ ప్రశంసల వర్షం.. చాలా కాలం తర్వాత ఇంత మంచి సినిమా చూశానంటూ కామెంట్స్!
Layoffs | భారీ లేఆఫ్స్‌కు సిద్ధమైన మరో టెక్ దిగ్గజం.. SAPలో 10 వేల ఉద్యోగాలకు కోత?
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

