Chain Snatching | నల్లగొండ జిల్లాలో చైన్‌స్నాచింగ్..మహిళ బంగారు గొలుసును లాక్కెళ్లిన దుండగులు
నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో(Nakrekal) చైన్‌స్నాచర్లు(Chain Snatching) రెచ్చిపోయారు.
నల్లగొండ : నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో(Nakrekal) చైన్‌స్నాచర్లు(Chain Snatching) రెచ్చిపోయారు. ఓ మహిళపై దాడి చేసి గోల్డ్చైన్తో పారిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. నకిరేకల్ మూసీ రోడ్డులోని రిలయన్స్ ట్రెండ్ వద్ద రోడ్డుపై వెళ్తున్న మహిళను చైన్‌స్నాచర్స్ అడ్డగించారు. ఆమె మెడలోంచి 3 తులాల బంగారు గొలుసును లాక్కొని దుండగులు పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, రోజురోజుకు పెరిగిపోతున్న నేరాల పట్ల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పోలీసులు గస్తీని పెంచి భద్రతను కల్పించాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Chiranjeevi | మెగా ఫ్యామిలీలో డబుల్ సంతోషం.. రామ్ చరణ్-ఉపాసన దంపతులకు కవల పిల్లలు జననం
Dancing Cop | డ్యాన్స్ చేస్తూ వైరల్ అయిన పోలీసుపై మహిళ ఆరోపణలు.. డిమోషన్ ఇచ్చిన అధికారులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్‌డెస్క్ ప్రారంభం
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

