Pipeline | ఫ్లైఓవర్‌పై నుంచి ఊడిపడ్డ పైప్‌లైన్.. బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో
Biker | వర్షపు నీరు వెళ్లేందుకు ఫ్లైఓవర్‌పై ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ పైప్‌లైన్ ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయింది. దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు లోనయ్యారు.
Biker | షేక్‌పేట్ ఫ్లైఓవర్ దగ్గర ఓ వాహనదారుడికి తృటితో పెను ప్రమాదం తప్పింది. బైకర్ షేక్‌పేట్ నుంచి రాయదుర్గం వైపు వెళ్తుండగా ఫ్లైఓవర్ కింది నుంచి వెళ్లే క్రమంలో ఫ్లైఓవర్‌పై నుంచి పైప్‌లైన్ ఊడిపోయి కిందపడ్డది. వర్షపు నీరు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ పైప్‌లైన్ ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయింది. దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు లోనయ్యారు.
ఆ పైప్‌లైన్ కింద పడే సమయంలో కిందున్న ఓ బైకర్ తృటిలో తప్పించుకున్నట్లు స్థానికులు వెల్లడించారు. వర్షపు నీరు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన పైప్‌లైన్ ఇలా హఠాత్తుగా రోడ్డుపై పడిపోవడంపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరుగకుండా ప్రమాదకరంగా ఉన్న మిగతా పైప్లైన్లను వెంటనే పరిశీలించి బాగు చేయాలని వాహనదారులు, ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై ప్రమాదకరంగా ఊడిపడిన పైప్‌లైన్
వాహనదారుడికి తృటిలో తప్పిన ప్రమాదం
షేక్‌పేట్ నుంచి రాయదుర్గం వైపు వెళ్లే ఫ్లైఓవర్‌పై ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ పైప్‌లైన్ ఒక్కసారిగా రోడ్డుపై పడిపోవడంతో భయాందోళనకు గురైన వాహనదారులు
ఆ పైప్‌లైన్ కింద పడే సమయంలో ఓ ద్విచక్ర… pic.twitter.com/6J4pPF1kLU
— Telugu Scribe (@TeluguScribe) August 11, 2026
Read Also :
Chalivagu project | చలివాగు ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగు నీరందించాలని బీఆర్ఎస్ ధర్నా
High Alert | ఢిల్లీలో ఉగ్రదాడులు జరుగవచ్చన్న ఇంటెలిజెన్స్.. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం
Dhanush Fans | కోయంబత్తూరులో భారీ ప్లాన్.. ధనుష్ రాజకీయ అరంగేట్రంపై మళ్లీ మొదలైన చర్చ!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

