ప్రతి అంగన్వాడీ టీచర్ బాల్య వివాహాలు, శిశు విక్రయాలు, అక్రమ దత్తతలు జరగకుండా తమ పరిధిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారి కేవీ కృష్ణవేణి అన్నారు.
మొంత తుపాన్తో భారీగా నష్టపోయిన పంటలు, రోడ్లు తెగిపోయిన రోడ్లను త్వరలో మరమ్మతు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని దేవరకొండ ఎమ్మెల్యే నీనావత్ బాలు నాయక్ అన్నారు.
Delivery | జట్టి దేవి వయసు 21 సంవత్సరాలు పురిటి నొప్పులు రావడంతో 108కు కాల్ చేశారు. వెంటనే స్పందించిన చింతపల్లి 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకునే క్రమంలో ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలకు మైనంపల్లి వాగు ఉప్పొంగ
Munugode Market Yard | నిబంధనలకు విరుద్ధంగా దళారులకు కొమ్ముకాసే విధంగా దళారి వ్యాపారులకు మార్కెట్ యార్డును లీజుకి ఇవ్వడం ఏంటని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు బండ శ్రీశైలం ప్రశ్నించారు..?
మొంత తుఫాన్ ప్రభావం వల్ల గత 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొమ్మేపల్లి గ్రామంలోని గిరిజన గురుకుల పాఠశాల పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది.
Musi River | నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ నది నిండు కుండలా మారింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి మూసీకి భారీగా వరద నీరు వచ్చి చేరుకుంట
Crow | కాకి.. అంటేనే అందరూ ఈసడించుకుంటారు. దాన్ని ఇంటి పరిసర ప్రాంతాల్లోకి అసలు రానివ్వరు. కానీ ఈ దంపతులు మాత్రం కాకిని చేరదీశారు. తమ సొంత బిడ్డలాగా కాకి ఆలనాపాలనా చూసుకుంటున్నారు.
Nagarjuna Sagar | నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. ఈ క్రమంలో సాగర్ జలాశయం నిండు కుండలా మారింది. దీంతో సాగర్ 8 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు
నకిరేకల్ మండలంలో ధాన్యం పండించిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పంటను తీసుకొచ్చిన అన్నదాతలు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అరిగోసపడుతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని పంటను పండించి�