నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో షెడ్యూల్డ్ కులాలు, తెగలు, అల్పసంఖ్యాక వర్గాల ప్రజల సంక్షేమానికి తననవంతుగా ఎక్కువ నిధులు అందించి సహకరిస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్
దివంగత వందనపల్లి మాజీ సర్పంచ్ పగడాల వెంకమ్మ గ్రామాభివృద్ధికి ఎనలేని కృషి చేశారని సీపీఎం మండల పార్టీ కార్యదర్శి పెంజర్ల సైదులు, సీనియర్ నాయకులు లకపక రాజు అన్నారు.
విద్యార్థులు చిన్ననాటి నుండే ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళ్లాలని నటుడు నిర్మాత ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ బెల్లి జనార్ధన్ సూచించారు.
తాటికొల్లు గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయ పునర్ నిర్మాణానికి అదే గ్రామానికి చెందిన చెల్లమల్ల లక్ష్మయ్య కుమారుడు చల్లమల్ల శ్రీనయ్య 1,11,111 రూపాయలు విరాళం ఇచ్చి ఉదారతను చాటుకున్నాడు.
Jagadish Reddy | కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ఒక్క రూపాయి అభివృద్ధి జరగలేదు. రాష్ట్రంలో పోలీస్ శాఖ మాత్రమే పని చేస్తుందని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఫైర్ అయ్యారు.
నల్లగొండ మాజీ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి సమక్షంలో పట్టణంలోని 47 వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు అంబటి నాగరాజు ఆ పార్టీకి రాజీనామా చేసి గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
Nallagonda | జిల్లా పశుగణాభివృద్ది సంస్థలో కాంట్రాక్టు పద్దతిలో పని చేసేందుకు సూపర్వైజర్ పోస్టు ఖాళీగా ఉందని.. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఈవో రాజశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.