Musi River | నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ నది నిండు కుండలా మారింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి మూసీకి భారీగా వరద నీరు వచ్చి చేరుకుంట
Crow | కాకి.. అంటేనే అందరూ ఈసడించుకుంటారు. దాన్ని ఇంటి పరిసర ప్రాంతాల్లోకి అసలు రానివ్వరు. కానీ ఈ దంపతులు మాత్రం కాకిని చేరదీశారు. తమ సొంత బిడ్డలాగా కాకి ఆలనాపాలనా చూసుకుంటున్నారు.
Nagarjuna Sagar | నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. ఈ క్రమంలో సాగర్ జలాశయం నిండు కుండలా మారింది. దీంతో సాగర్ 8 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు
నకిరేకల్ మండలంలో ధాన్యం పండించిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పంటను తీసుకొచ్చిన అన్నదాతలు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అరిగోసపడుతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని పంటను పండించి�
Nallagonda | గత కొద్ది రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పంట నేలపాలైంది.
Nallagonda | నిరుపేదలకు అధిక వడ్డీ ఆశజూపి కోట్లు కొల్లగొట్టి తప్పించుకు తిరుగుతున్న వడ్డీ వ్యాపారి ఇంటిపై బాధితులు దాడికి పాల్పడ్డారు. ఆ వడ్డీ వ్యాపారి ఇంటికి ఏకంగా నిప్పు పెట్టారు.
Nagarjuna Sagar | నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో జలాశయం నిండు కుండలా మారింది. దీంతో ప్రాజెక్టు 22 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.