చండూరు జనవరి 19: నల్లగొండ జిల్లా చండూరు మండలం కొండాపురం గ్రామానికి చెందిన చేపూరి పెద్ద వెంకటయ్య రెండు రోజుల క్రితం మృతి చెందారు. కొండాపురం వాస్తవ్యులైన సూర్యాపేట ఎస్పీ కొత్తపల్లి నర్సింహ గౌడ్ మృతుడు పెద్దవెంకటయ్య తన చిన్ననాటి స్నేహితుడు కావడంతో ఆదివారం కొండాపురం గ్రామానికి వెళ్లి వెంకటయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వెంకటయ్య ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Don 3 Movie | ‘డాన్ 3’ కాస్టింగ్ రూమర్లపై క్లారిటీ.. అట్లీ, హృతిక్ రోషన్ వార్తల్లో నిజం లేదు!
Sankranthi Movies | ఈ సంక్రాంతికీ అదే రిపీట్.. దశబ్దాల ఫార్ములాతో హిట్ కొట్టిన సినిమాలు!