Raveendra Kumar | దేవరకొండ ఖిల్లా మీద మరోసారి గులాబీ జెండా ఎగరవేయాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Raveendra Kumar | గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని దేవరకొండ అభివృద్ధి చెందిందని అన్నారు. దేవరకొండలో ప్రతి వార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీ, పైపులైన్ పనులు జరిగాయని నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు.
Raveendra Kumar | చందంపేట (దేవరకొండ), ఫిబ్రవరి 7: గత బీఆర్ఎస్ హయాంలోనే దేవరకొండ అభివృద్ధి చెందిందని నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శనివారం దేవరకొండ పట్టణంలోని 12 ,14 ,13,18,19 వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రామావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని దేవరకొండ అభివృద్ధి చెందిందని అన్నారు.
దేవరకొండలో ప్రతి వార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీ, పైపులైన్ పనులు జరిగాయని అన్నారు. అందుకని ఈ నెల 11వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఏ ఒక్క హామీ అమలు కాలేదని అన్నారు. ఓటు వేసే సమయంలో ఒకసారి ఆలోచించి మనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని ఓటర్లను కోరారు.
బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు గెలుపు కోసం ప్రతీ ఒక కార్యకర్త పనిచేయాలని అన్నారు. దేవరకొండ ఖిల్లా మీద మరోసారి గులాబీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కేతావత్ భిల్య నాయక్, రమేష్ నాయక్, కిషన్ నాయక్, ఆంజనేయులు, హరి నాయక్, మంజు నాయక్, రూపాల నాయక్, రవి కుమార్, భవానీ, బాబా, అంజి గౌడ్ రాజు, కృష్ణ, శ్రీనివాస్ గౌడ్, శంకర్ నాయక్, లోక్య నాయక్ ఉన్నారు.


Read Also :
Raja Saab | ఓటీటీలో ‘ది రాజా సాబ్’ సందడి… జియో హాట్‌స్టార్ ఆఫీస్‌కు బిర్యానీ వరద కురిపించిన ప్రభాస్ ఫ్యాన్స్!
SS Karthikeya |SS Karthikeya | హైదరాబాద్‌లో దోమల బీభత్సం.. సెటైరికల్ వీడియో వదిలిన రాజమౌళి కొడుకు కార్తీకేయ!
హైదరాబాద్‌లో దోమల బీభత్సం.. సెటైరికల్ వీడియో వదిలిన రాజమౌళి కొడుకు కార్తీకేయ!
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

