వృద్ధురాలి కంట్లో కారం చల్లి బంగారు పుస్తెలతాడు అపహరణ
జిల్లాలోని పాలకుర్తి మండలం కుక్కలగూడూరు గ్రామంలో వృద్ధురాలిపై దాడి చేసి పుస్తెలతాడు అపహరించిన ఘటన కలకలం రేపింది.
పెద్దపల్లి : జిల్లాలోని పాలకుర్తి మండలం కుక్కలగూడూరు గ్రామంలో వృద్ధురాలిపై దాడి చేసి పుస్తెలతాడు ( Gold chain ) అపహరించిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన బుర్ర పోశవ్వ (65) అనే వృద్ధురాలు మంగళవారం తెల్లవారుజామున ఇంటి బయట మంచంపై నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి వచ్చి ఆమె కంట్లో కారం ( Chili Powder ) చల్లి మెడలో ఉన్న పుస్తెలతాడును అపహరించాడు. వృద్ధురాలి మెడలో ఉన్న సుమారు రెండు తులాల బంగారు తాడును దుండగుడు దొంగిలించాడని బాధితురాలు వాపోయింది. సమాచారం అందుకున్న ఎస్సై నూతి శ్రీధర్ సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీ నేత అభిజీత్ దీప్కే నానమ్మ మృతి
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

