Chain Snatching | పట్టపగలే దొంగల హల్ చల్.. వృద్ధురాలి మెడలో గొలుసు మాయం
Chain Snatching | పెద్దపల్లి మండలంలో పట్టపగలే దొంగలు హల్ చల్ చేశారు. దొంగలు ఓ వృద్ధురాలి కళ్లుగప్పి ఆమె మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లారు.
Chain Snatching | బంగారం ధరలు పెరగడంతో ఇదే అదునుగా భావించిన దోపిడీ దొంగలు ఎంతకైనా తెగిస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా మహిళల మెడలో ఉన్న బంగారంపై కన్నేస్తున్నారు. పెద్దపల్లి మండలంలో పట్టపగలే దొంగలు హల్ చల్ చేశారు.
దొంగలు ఓ వృద్ధురాలి కళ్లుగప్పి ఆమె మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్నపెద్దపల్లి రూరల్ ఎస్ఐ మల్లేశ్.. సంఘటనాస్థలానికి చేరుకుని డాగ్ స్వ్కాడ్ బృందంతో దొంగల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
Read Also :
Vadhala Movie | జగపతి బాబు ‘వదలా’ గ్లింప్స్ విడుదల.. ఆకట్టుకుంటున్న సస్పెన్స్ థ్రిల్లర్!
Ek Din Trailer | ఆమిర్ ఖాన్ తనయుడితో సాయి పల్లవి రొమాన్స్.. ‘ఏక్ దిన్’ ట్రైలర్ విడుదల
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Peace Prize: భారత సంతతి మహిళ నవనీతం నావి పిళ్లైకు నోబెల్ శాంతి బహుమతి
Manne Krishank | అనుముల ఫ్యామిలీ కాదు..అనకొండ ఫ్యామిలీ : మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్
NRI | ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్ కువైట్ నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్.. గుహలోని ఆ భారీ మనిషి ఎవరంటే?
Supreme Court | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

