Chain Snatching | యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధురాలి మెడలో గోల్డ్‌చైన్ లాక్కెళ్లిన దుండగులు
Chain Snatching |
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని గాండ్ల గూడలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి ముందు కూర్చొని ఉన్న బ్యాగరీ పోచమ్మ (72)అనే మహిళ మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడును దుండగులు లాక్కెళ్లారు. ఓ పల్సర్ బైక్ మీద వచ్చిన ఇద్దరు దుండగులు పోచమ్మను మాటలతో మభ్య పెట్టి చైన్ లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమొదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Punjab Police: హైవేపై సీసీటీవీ ఇన్స్టాల్ చేసి.. ఆర్మీ సమాచారాన్ని పాక్‌కు చేరవేస్తున్నాడు..
Pethkar family | వివాహ కానుకగా 3,500 మందికి బీమా.. ఓ జంట వినూత్న నిర్ణయం
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

