Tirumala | తిరుమలలో భక్తురాలు పోగొట్టుకున్న బంగారు గొలుసు అప్పగింత
Tirumala | తిరుమల క్యూలైన్లో పోగొట్టుకున్న బంగారు గొలుసు ను సంబంధిత భక్తురాలికి అందజేశారు.
తిరుమల : తిరుమల ( Tirumala ) క్యూలైన్లో పోగొట్టుకున్న బంగారు గొలుసు ( Gold Chain ) ను సంబంధిత భక్తురాలికి అందజేశారు. డి. కోటేశ్వరరావు అనే భక్తుడు తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనానికి వెళ్తుండగా, ఆయన భార్య ధరించిన బంగారు గొలుసు జారి పడి పోయింది.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు, సీవీఎస్వో( చీఫ్ విజిలెన్స్ సెక్యురిటీ ఆఫీసర్) మురళీకృష్ణ ఆదేశాలతో, వీఎస్వోలు రాం కుమార్, సురేంద్ర పర్యవేక్షణలో, ఏవీఎస్ఓ చిరంజీవి, ఆయన బృందం సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, సుమారు రూ.6 లక్షల విలువైన బంగారు గొలుసును గుర్తించి తిరిగి అప్పగించారు. ఈ సందర్భంగా సీవీఎస్వో విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తతను, త్వరిత స్పందనను అధికారులు ప్రశంసించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

