Srisailam | శ్రీశైలం(Srisailam) మల్లికార్జున స్వామి వారి ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్(Heavy traffic ,) ఏర్పడింది. కాగా, స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
AP News | ఏపీలో విషాదం.. కాలువులోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు గల్లంతు
Jharkhand | జార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి