AP News | ఏపీలో విషాదం.. కాలువులోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు గల్లంతు
AP News | ఏపీలో(AP) విషాదం చోటు చేసుకుంది. కారు అదుపుతప్పి(Car crashes) కాలువలోకి (Canal)దూసుకెళ్లడంతో నలుగురు గల్లంతయ్యారు.
AP News | ఏపీలో(AP) విషాదం చోటు చేసుకుంది. కారు అదుపుతప్పి(Car crashes) కాలువలోకి (Canal)దూసుకెళ్లడంతో నలుగురు గల్లంతయ్యారు. ఈ విషాదకర సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం ఐతలంపూడి లాకుల వద్ద చోటు చేటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పోతుల లక్ష్మీభాను(18), రాజారాం(17), సాయి సూర్య(19), నాగిరెడ్డి దుస్వంత(18)గా గుర్తించారు. నలుగురు గల్లంతవ్వగా ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. సమచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
AP News | ఏపీలో విషాదం.. కాలువులోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు గల్లంతు
Jharkhand | జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | వ్యాయామం చేసేటప్పుడు ఏదిపడితే అది తింటే ప్రమాదం.. ఎందుకో తెలుసా..?
ACB Case | ఏసీబీ వలలో భైంసా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్.. వీడియో
AP News | తీసుకున్న రూ.500 తిరిగివ్వలేదని ఓ వ్యక్తిపై వేడి నూనె గుప్పిన మహిళ
ఎదురెదురుగా బైకులు ఢీ.. ముగ్గురికి గాయాలు
‘కాంట్రాక్టు కార్మికులకు రూ.120 బోనస్ చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

