Singareni Accident | భూపాలపల్లి సింగరేణి గనిలో ప్రమాదం.. బ్లాస్ట్‌లో తెగిపోయిన కార్మికుడి చేతి వేళ్లు
Singareni Accident | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి కేటీకే-5 ఇంక్లైన్లో ప్రమాదం జరిగింది. గనిలో బ్లాస్టింగ్‌కు వినియోగించే పూర్ణిని స్కాన్ చేస్తున్న సమయంలో శ్రీరాములు ప్రవీణ్ అనే కార్మికుడి చేతిలో పేలిపోయింది.
Singareni Accident | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి కేటీకే-5 ఇంక్లైన్లో ప్రమాదం జరిగింది. గనిలో బ్లాస్టింగ్‌కు వినియోగించే పూర్ణిని స్కాన్ చేస్తున్న సమయంలో శ్రీరాములు ప్రవీణ్ అనే కార్మికుడి చేతిలో పేలిపోయింది. ఈ ఘటనలో కార్మికుడి చేతి వేళ్లు తీవ్రంగా దెబ్బతిని ఊడిపోయాయి.
ప్రమాదం జరిగిన వెంటనే కార్మికుడిని తోటి కార్మికులు సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ ప్రమాదంపై సింగరేణి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గనుల్లో నాసిరకం సామగ్రిని ఉపయోగిస్తూ కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఘటనకు గని మేనేజర్ రమేశ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

