రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టడంతో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను వెంటనే దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Rain alert | తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు..ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు