గత 15రోజుల నుండి మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు చీరాల రమేష్ అన్నారు.
వారిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు(Love). జీవితాంతం కలిసి జీవించాలని కలలు కన్నారు. అందుకు పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో ఒకరు లేకుండా మరొకరు ఉండలేక చావే శరణ్యమని భావించారు.
మానవ సంబంధాలు రోజురోజుకు మంట కలిసి పోతున్నాయి. రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలను తల్లిదండ్రులు నిర్దయగా చెత్తకుప్పల్లో, ముళ్లపొదల్లో వదిలేసి వెళ్తున్నారు.