KU | కేయూలో విధాత సినిమా పోస్టర్ ఆవిష్కరణ
సామాజిక స్ఫూర్తినిచ్చే చిత్రాలను ప్రజలు అక్కున చేర్చుకొని ఆదరించాలని కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు ప్రొఫెసర్ బానోత్ సురేష్లాల్ అన్నారు.
హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 25: సామాజిక స్ఫూర్తినిచ్చే చిత్రాలను ప్రజలు అక్కున చేర్చుకొని ఆదరించాలని కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు ప్రొఫెసర్ బానోత్ సురేష్లాల్ అన్నారు. బుధవారం కాకతీయ విశ్వవిద్యాలయంలోని అర్ధశాస్త్ర విభాగం ప్రాంగణంలో విధాత సినిమా పోస్టర్ను ఆవిష్కరించారు.
తెలుగు వెలుగుసాహితీ వేదిక జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్న డాక్టర్ అప్పినపల్లి భాస్కరాచారి పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూనే బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చిత్రాన్ని నిర్మించాలనే ఆలోచనతో ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమానే విధాత అని, ఈ చిత్రాన్ని ప్రజలు, యువత అందరించి విజయవంతం చేయాలని కోరారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

