Nizamabad | నిజామాబాద్ మార్కెట్ యార్డుకు పోటెత్తిన పసుపు.. సెలవు ప్రకటించిన అధికారులు
నిజామాబాద్ మార్కెట్ యార్డుకు(Nizamabad Market Yard) పసుపు పోటెత్తింది. పసుపు కుప్పలు(Turmeric crop) వేసేందుకు స్థలం లేక రైతలు ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్ : నిజామాబాద్ మార్కెట్ యార్డుకు(Nizamabad Market Yard) పసుపు పోటెత్తింది. పసుపు కుప్పలు(Turmeric crop) వేసేందుకు స్థలం లేక రైతలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అధికారులు మార్కెట్ యార్డుకు సెలవు ప్రకటించారు. అకాల వర్షంతో నష్టపోయామని, అధికారులు వెంటనే స్పందించి కొనుగోళ్లు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కనీసీం పంటను కాపాడుకునేందకు టార్ఫాలిన్ కవర్లు కూడా సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Son Kills Father: కెరీర్ అంశంలో వాగ్వాదం.. తండ్రిని చంపి ముక్కలు చేశాడు..
Air Ambulance: ఎయిర్ అంబులెన్స్ కూలిన ఘటనలో ఏడుగురు మృతి.. ఛాత్రా ఆస్పత్రిలో పోస్టు మార్టమ్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bernie Sanders | డొనాల్డ్ ట్రంప్‌పై పెట్టుబడితో మస్క్‌కు లక్షల కోట్ల లాభం.. బెర్నీ శాండర్స్ ఎద్దేవా..!
Udta Teer | ఇండియాలో పాకిస్థాన్ ఏజెంట్.. నవ్వులు పూయిస్తున్న ‘ఉడ్తా తీర్’ కొత్త ట్రైలర్!
SA vs AUS | ఒకే ఓవర్లో హేజిల్‌వుడ్‌కు డబుల్ వికెట్.. పోరాడుతున్న మర్క్రమ్..!
RS Praveenkumar | అసెంబ్లీలో జరిగిన చర్చ అంతా ఏక్షపక్షం.. జీవో నంబర్ 134 రాజ్యాంగ వ్యతిరేకం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Parnasala Movie | ‘పర్ణశాల’ సినిమా నుంచి వైరల్ ‘జిమ్ జిమ్ తార’ ఫుల్ సాంగ్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

