Hyderabad | అంబర్‌పేటలో విషాదం..ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
అంబర్‌పేటలో(Amberpet) విషాదం చోటు చేసుకుంది. ఏ కష్టమొచ్చిందో తెలియదు కాదు కానీ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణానికి( commit suicide) పాల్పడ్డారు.
హైదరాబాద్ : అంబర్‌పేటలో(Amberpet) విషాదం చోటు చేసుకుంది. ఏ కష్టమొచ్చిందో తెలియదు కాదు కానీ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణానికి( commit suicide) పాల్పడ్డారు. మృతులు రామరాజు(55), మాధవి(50) శశాంక్(25)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
ఇవి కూడా చదవండి..
Son Kills Father: కెరీర్ అంశంలో వాగ్వాదం.. తండ్రిని చంపి ముక్కలు చేశాడు..
Air Ambulance: ఎయిర్ అంబులెన్స్ కూలిన ఘటనలో ఏడుగురు మృతి.. ఛాత్రా ఆస్పత్రిలో పోస్టు మార్టమ్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

