MLA revuri prakash reddy | బాధితులకు న్యాయం చేయాలి.. కలెక్టర్‌కు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి విజ్ఞప్తి
MLA revuri prakash reddy | పరకాల పట్టణంలో నకిలీ/కల్పిత పత్రాలతో భూముల ఆక్రమణకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, సంబంధిత రెవెన్యూ రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించి వాస్తవాలను నిగ్గు తేల్చాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కలెక్టర్‌ను కోరారు.
MLA revuri prakash reddy | పరకాల పట్టణంలో భూముల అక్రమ ఆక్రమణపై సమగ్ర విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ కు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వినతిపత్రాన్ని అందజేశారు. పరకాల పట్టణంలోని సర్వే నంబర్లు 682, 683, 698, 195, 637, 640, 648, 750, 751, 752, 746, 749, 779లలో సుమారు 50 ఎకరాల భూమి అక్రమ ఆక్రమణకు గురైనట్లు వార్తాపత్రికలలో వచ్చిన వార్తలపై సమగ్ర విచారణ జరిపించాలని బుధవారం కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌ని కలిసి విజ్ఞప్తి చేశారు.
నకిలీ/కల్పిత పత్రాలతో భూముల ఆక్రమణకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, సంబంధిత రెవెన్యూ రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించి వాస్తవాలను నిగ్గు తేల్చాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కలెక్టర్‌ను కోరారు. ఆరోపణలు నిజమని నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోని బాధితులకు న్యాయం చేయాలని కోరారు.
Read Also :
Harish Rao | సాగునీటి కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిన హరీశ్ రావు
Lok Sabha: లోక్‌సభలో 4 బిల్లులు.. సభ 2 గంటల వరకు వాయిదా
TN Assembly | తమిళనాడులో రాష్ట్ర గీతానికి పెద్దపీట.. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

