పండుగల వేళ హైదరాబాద్‌లో (Hyderabad) వరుసగా విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రెండు రోజుల్లో మూడు కరెంట్ షాక్‌తో (Electric Shock) ఎనిమిది మంది మరణించగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నది. కృష్ణాష్టమి సందర్భంగా ఆదివారం రాత్�
గత కొన్నిరోజులుగా హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలకు మూసీ నదికి వరద పోటెత్తుతున్నది. అదేవిధంగా ఎగువన భారీ వర్షాలతో హిమాయత్‌సాగర్ భారీగా వరద వచ్చి చేరుతున్నది. సాగర్ పూర్తిగా నిండటంతో జలమండలి అధికారు�
Amberpet Mahankali Temple | అంబర్ పేట మహంకాళి దేవాలయానికి ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. తెలంగాణ ఆచార వ్యవహారాలకు ఆటపట్టు అయినటువంటి అంబర్‌పేట గ్రామం జానపద కళారీతులు, సంస్కృతి, సాంప్రదాయాలకు అగ్రస్థానాన్ని సంపాదించింది.
Bonalu Festival | హైదరాబాద్ అంబర్‌పేట పరిధిలో ఈ నెల 20న ఆదివారం నాడు నిర్వహిస్తున్న బోనాల ఉత్సవాలను ప్రజలంతా శాంతియుతంగా జరుపుకోవాలని కాచిగూడ డివిజన్ ఏసీపీ హరీశ్ కుమార్ సూచించారు.
నల్లకుంట డివిజన్‌కు చెందిన పారిశుద్ధ్య కార్మికులకు కార్పొరేటర్ వై అమృత బుధవారం భద్రత కిట్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందజేస్తున్న ఈ కిట్లను జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు.
అంబర్‌పేట నియోజకవర్గవ్యాప్తంగా విస్తృతంగా పాదయాత్రలు చేపడుతూ స్థానిక సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.
అంబర్‌పేట నియోజకవర్గంలో ఎన్నో ఏండ్ల క్రితం వేసిన డ్రైనేజీ పైప్లైన్లు నేటి జనాభా అవసరాలకు సరిపోకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయిని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.
Amberpet | అంబర్పేట్ నియోజకవర్గం వ్యాప్తంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.
Amberpet | బాగ్‌అంబర్‌పేట డివిజన్ సాయిమధురానగర్ నుంచి ఛే నెంబర్ వెళ్లే దారిలో గల ఇందిరానగర్‌లో గత పది రోజులుగా నల్లాల్లో కలుషిత నీరు సరఫరా అవుతుందని స్థానికులు వాపోయారు.
Amberpet | జీహెచ్ఎంసీ, వాటర్‌వర్క్స్ రెండు శాఖల మధ్య సమన్వయలోపం ప్రజలకు శాపంగా మారుతోంది. ఈ రెండు శాఖల అధికారులు సమస్య తమది కాదంటే తమది కాదని ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటుండడంతో అక్కడి ప్రజలకు పాలుపోవడం లేదు.
అంబర్ పేట నియోజకవర్గ పరిధిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆదేశించారు. బుధవారం గోల్నాక క్యాంపు కార్యాలయంలో అంబర్‌పేట సర్కిల్ పౌరసరఫరాల అధికారులతో ఆయన సమ