నల్లకుంట డివిజన్‌కు చెందిన పారిశుద్ధ్య కార్మికులకు కార్పొరేటర్ వై అమృత బుధవారం భద్రత కిట్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందజేస్తున్న ఈ కిట్లను జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు.
అంబర్‌పేట నియోజకవర్గవ్యాప్తంగా విస్తృతంగా పాదయాత్రలు చేపడుతూ స్థానిక సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.
అంబర్‌పేట నియోజకవర్గంలో ఎన్నో ఏండ్ల క్రితం వేసిన డ్రైనేజీ పైప్లైన్లు నేటి జనాభా అవసరాలకు సరిపోకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయిని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.
Amberpet | అంబర్పేట్ నియోజకవర్గం వ్యాప్తంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.
Amberpet | బాగ్‌అంబర్‌పేట డివిజన్ సాయిమధురానగర్ నుంచి ఛే నెంబర్ వెళ్లే దారిలో గల ఇందిరానగర్‌లో గత పది రోజులుగా నల్లాల్లో కలుషిత నీరు సరఫరా అవుతుందని స్థానికులు వాపోయారు.
Amberpet | జీహెచ్ఎంసీ, వాటర్‌వర్క్స్ రెండు శాఖల మధ్య సమన్వయలోపం ప్రజలకు శాపంగా మారుతోంది. ఈ రెండు శాఖల అధికారులు సమస్య తమది కాదంటే తమది కాదని ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటుండడంతో అక్కడి ప్రజలకు పాలుపోవడం లేదు.
అంబర్ పేట నియోజకవర్గ పరిధిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆదేశించారు. బుధవారం గోల్నాక క్యాంపు కార్యాలయంలో అంబర్‌పేట సర్కిల్ పౌరసరఫరాల అధికారులతో ఆయన సమ
Hyderabad | సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా అంబర్‌పేట డివిజన్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ గత సోమవారం ధర్నాకు దిగిన విషయం తెలిసిందే.
జీహెచ్ఎంసీ అంబర్‌పేట సర్కిల్-16, వార్డు-2 అసిస్టెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న టీ మనీషా బిల్లు మంజూరు చేయడానికి కాంట్రాక్టర్ వద్ద రూ.15000 లంచం డిమాండ్ చేసింది.
Amberpet | అంబర్‌పేట నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈనెల 17వ తేదీ మంగళవారం కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని సీబీడీ, ఏడీఈజీ నాగేశ్వరరావు తెలిపారు. వాటి వివరాలను వెల్లడించారు.