Amberpet | బాగ్‌అంబర్‌పేట డివిజన్ సాయిమధురానగర్ నుంచి ఛే నెంబర్ వెళ్లే దారిలో గల ఇందిరానగర్‌లో గత పది రోజులుగా నల్లాల్లో కలుషిత నీరు సరఫరా అవుతుందని స్థానికులు వాపోయారు.
Amberpet | జీహెచ్ఎంసీ, వాటర్‌వర్క్స్ రెండు శాఖల మధ్య సమన్వయలోపం ప్రజలకు శాపంగా మారుతోంది. ఈ రెండు శాఖల అధికారులు సమస్య తమది కాదంటే తమది కాదని ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటుండడంతో అక్కడి ప్రజలకు పాలుపోవడం లేదు.
అంబర్ పేట నియోజకవర్గ పరిధిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆదేశించారు. బుధవారం గోల్నాక క్యాంపు కార్యాలయంలో అంబర్‌పేట సర్కిల్ పౌరసరఫరాల అధికారులతో ఆయన సమ
Hyderabad | సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా అంబర్‌పేట డివిజన్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ గత సోమవారం ధర్నాకు దిగిన విషయం తెలిసిందే.
జీహెచ్ఎంసీ అంబర్‌పేట సర్కిల్-16, వార్డు-2 అసిస్టెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న టీ మనీషా బిల్లు మంజూరు చేయడానికి కాంట్రాక్టర్ వద్ద రూ.15000 లంచం డిమాండ్ చేసింది.
Amberpet | అంబర్‌పేట నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈనెల 17వ తేదీ మంగళవారం కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని సీబీడీ, ఏడీఈజీ నాగేశ్వరరావు తెలిపారు. వాటి వివరాలను వెల్లడించారు.
Kaleru Venkatesh | పేదలకు అపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక చేయూత అందిస్తోందని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. శనివారం గోల్నాక క్యాంపు కార్యాయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన 35 మంది లబ్ధిదారులకు స
MLA Kaleru Venkatesh | నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో స్థానికులను వేధిస్తున్న డ్రైనేజీ వ్యవస్థను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేపడుతున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.
వృద్ధులపై జరుగుతున్న దారుణాలతో వారు ఒంటరిగా ఇండ్లలో ఉండాలంటేనే బిక్కు బిక్కుమంటూ భయంతో గుడపాల్సిన పరిస్థితి నెలకొంటున్నది. నగరం నడిబొడ్డున, నగర శివార్లలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో వృద్ధులకు రక్షణ లే�
తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు సోమవారం అంబర్ పేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ఘనంగా జరిగాయి. నియోజకవర్గంలోని కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్ పేట, బాగ్ అంబర్ పేట తదితర డివిజన్లలో పార్టీలకతీతంగా ఆవిర్భావ వ�