Julapalli | జూలపల్లిలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
గ్రామాల అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పేర్కొన్నారు.
జూలపల్లి, ఫిబ్రవరి 26 : గ్రామాల అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం 23 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ప్రభుత్వం లబ్ధిదారులకు రూ. 23, 27, 697 లక్షలు మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి ఇస్తుందని తెలిపారు.
కార్యక్రమంలో తాసిల్దార్ గిరి, సర్పంచులు పాటకుల అనూష, పుల్లూరి ప్రశాంతి, తొగరు శ్రీనివాస్, దండె వెంకటేశం, నాంపెల్లి సంపత్ కుమార్, పెంట కిషోర్, ధూళికట్ట మాజీ సింగిల్ విండో చైర్మన్ పుల్లూరి వేణుగోపాలరావు, నాయకులు కొమ్మ పోశాలు, బొజ్జ శ్రీనివాస్, మల్లారపు సంతోష్, లోక జలపతి రెడ్డి, శాతళ్ల కాంతయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

