Nagarjuna Sagar Dam | మువ్వన్నెలతో జిగేల్మంటున్న నాగార్జున సాగర్..!
Nagarjuna Sagar Dam : స్వాతంత్ర దినోత్సవాన్ని పునస్కరించుకొని .. నాగార్జున సాగర్ డ్యాం (Nagarjuna Sagar Dam) సైతం విద్యుత్‌దీపాల సొబగులతో దేదీప్యమానంగా వెలుగుతోంది.
Nagarjuna Sagar Dam : స్వాతంత్ర దినోత్సవాన్ని పునస్కరించుకొని చారిత్రక కట్టడాలను విద్యుత్‌దీపాలతో అలంకరించడం చూస్తుంటాం. యావత్ భారతావనికి స్వేచ్ఛ లభించిన రోజున వారసత్వ భవనాలతో పాటు జాతి సంపద అయిన ప్రాజెక్టులు కూడా మువ్వన్నెల కాంతులతో జిగేల్మంటుంటాయి.
నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ డ్యాం (Nagarjuna Sagar Dam) సైతం విద్యుత్‌దీపాల సొబగులతో దేదీప్యమానంగా వెలుగుతోంది. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అధికారాలు శుక్రవారం డ్యాం గేట్లపై భాగంలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ.. మూడు రంగుల లైట్లను అమర్చారు. రాత్రిపూట మూడు రంగుల్లో ప్రకాశిస్తున్న డ్యాం ఎంతో చూడముచ్చటగొలుపుతోంది.
మనదేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 19555 డిసెంబర్ 10వ తేదీన నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం 1967 ఆగస్టు 4న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఈ డ్యాం నుంచి అధికారికంగా నీళ్లను విడుదల చేశారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

