Jurala | జూరాలకు ప్రాజెక్టు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో.. 8.949 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం కొనసాగు తోంది.
జోగులాంబ గద్వాల : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం కొనసాగు తోంది. మంగళవారం ఉదయం 6 గంటల సమయానికి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టానికి సమీపంలో ఉంది. ప్రస్తుత నీటిమట్టం 318.17 మీటర్లు కాగా, పూర్తి స్థాయి నీటిమట్టం (FRL) 318.516 మీటర్లుగా ఉంది.
ప్రాజెక్టులోకి ప్రస్తుతం 1,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టులో 8.949 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇది గరిష్ఠ నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలలో 92.66 శాతం. ప్రస్తుతం నదిలోకి ఔట్‌ఫ్లో లేదు. స్పిల్‌వే ద్వారా, పవర్‌హౌస్ ద్వారా కూడా నీటి విడుదల నిలిచిపోయింది. ప్రాజెక్టు వద్ద నీటి నిల్వ గరిష్ఠ స్థాయికి చేరువలో ఉండటంతో అధికారుల పర్యవేక్షణ కొనసాగుతోంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

