Krishna Projects | కృష్ణా ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. నదీ పరీవాహక ప్రాంతాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో వరద పోటెత్తుతున్నది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తుండడంతో అధికారులు మూడు గేట్�
జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) వరద పోటెత్తింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు 23 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాలకు 1.15 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 1.22 లక్షల క�
ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతున్నది. సోమవారం జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 1.12 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 12 గేట్లు ఎత్తి 79,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) భారీ వరద కొనసాగుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుకు 1.40 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
Nagagarjuna Sagar | నాగార్జున సాగర్ జలాశయానికి వరద పెరిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరద పోటెత్తింది. ఎగువ కురిసిన వర్షాలకు కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టులకు వరద రాగా.. డ్యామ్ జలకళను సం
పాలేరు రిజర్వాయర్లో ఎగువ నుంచి ఇన్ఫ్లో లేకపోవడంతో ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పరిధిలో జలాలు నిండుకోవడంతో దిగువన నీటి ఎద్దడి ఏర్పడింది. 10 సంవత్సరాల కింద వచ్చిన సాగునీటి
Srisailam Project | నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ( Srisailam ) జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 42,486 క్యూసెక్కుల ప్రవాహం వస్తుంది.
Srisailam Dam | శ్రీశైల జలాశయానికి వరదనీటి ప్రవాహం తగ్గింది. దీంతో మంగళవారం ఉదయం వరకు నీటిని విడుదల చేసి డ్యాం క్రస్ట్ గేట్లను మూసివేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, నీటి నిల్వలు 215 టీఏంసీలు కాగా ప్ర�
Sriram sagar project|ఉత్తర తెలంగాణకు జీవనాడిగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు.