అలంపూర్ ప్రజల చిరకాల ఆకాంక్ష అయినటువంటి వంద పడకల దవాఖాన వైద్య సేవలు బుధవారం ప్రారంభం అయ్యాయని అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప, వైస్ చైర్మన్ కుమార్ అన్నారు.
Mango trees | రైతులు తమ మామిడి చెట్ల కొమ్మలు కత్తిరించేందుకు జూన్, జులై మాసాలు అనువైన సమయమని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి అక్బర్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు.
Collector Santosh | సేకరించిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు జరగేలా ఆన్లైన్ నమోదు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు.
BRSV leaders | తరుగు పేరుతో ధాన్యం పండించిన రైతులను సెంటర్ల నిర్వాహకులతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడి చేస్తుందని బీఆర్ఎస్వీ నాయకులు కురువపల్లయ్య ఆరోపించారు.
ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ పనులను వేగవంతం చేసి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు.
Gurukul Entrance Test | ఐదవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు గురుకులాల్లో ప్రవేశానికి (Gurukul Entrance Test) 23వ తేదీ (నేడు)ఆదివారం ప్రవేశ పరీక్ష ఉన్న సంగతి తెలిసిందే. కాగా జిల్లా కేంద్రం గద్వాలలోని మానవపాడు మండలానికి చెందిన జి భార్గవ�
Gadwala | గద్వాల(Gadwala) జిల్లా కేంద్రంలో కొద్ది రోజులు క్రితం పార్క్ చేసిన కారులోంచి నగదు ఎత్తుకెళ్లిన(Cash stealing) కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేసిన నగదు స్వాధీనం చేసుకున్నారు.
Dog attacks | రాష్ట్రంలో వీధి కుక్కలు(Dog attacks) స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా రోడ్లపై దొరికిన వారిని దొరికినట్లు కరుస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి.. గుంపులు గుంపులుగా వీధుల్లో సంచరిస్తూ ప్రజల�