Home
Telangana
They Said That Private Individuals Are Selling Adulterated Ghee Under The Vijaya Brand Name 2
‘ఏపీ విజయ’ అనైతిక ధోరణిని ఎండగడుతాం గుత్తా అమిత్‌రెడ్డి
ఏపీ విజయ డెయిరీ అనైతిక ధోరణిని ఎండగడుతామని తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి చెప్పారు.
హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): ఏపీ విజయ డెయిరీ అనైతిక ధోరణిని ఎండగడుతామని తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి చెప్పారు. ప్రైవేట్ డెయిరీల్లో పాలు, నెయ్యి ప్యాకింగ్ చేసి హైదరాబాద్‌లోని వినియోగదారుల్లో అయోమయం సృష్టిస్తున్నదని పేర్కొన్నారు.
తెలంగాణ విజయ డెయిరీ చేసిన ఆరోపణలపై ఏపీ డెయిరీ అభ్యంతరాలు తెలుప డం విడ్డూరమని తెలిపారు. సహకార స్ఫూర్తికి, తెలంగాణ పాడి రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే ఊరుకోబోమ ని హెచ్చరించారు. విజయ బ్రాండ్ పేరు తో మోసం చేయవద్దని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

