Collector Santosh | సేకరించిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు జరగేలా ఆన్లైన్ నమోదు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు.
BRSV leaders | తరుగు పేరుతో ధాన్యం పండించిన రైతులను సెంటర్ల నిర్వాహకులతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడి చేస్తుందని బీఆర్ఎస్వీ నాయకులు కురువపల్లయ్య ఆరోపించారు.
ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ పనులను వేగవంతం చేసి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు.
Gurukul Entrance Test | ఐదవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు గురుకులాల్లో ప్రవేశానికి (Gurukul Entrance Test) 23వ తేదీ (నేడు)ఆదివారం ప్రవేశ పరీక్ష ఉన్న సంగతి తెలిసిందే. కాగా జిల్లా కేంద్రం గద్వాలలోని మానవపాడు మండలానికి చెందిన జి భార్గవ�
Gadwala | గద్వాల(Gadwala) జిల్లా కేంద్రంలో కొద్ది రోజులు క్రితం పార్క్ చేసిన కారులోంచి నగదు ఎత్తుకెళ్లిన(Cash stealing) కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేసిన నగదు స్వాధీనం చేసుకున్నారు.
Dog attacks | రాష్ట్రంలో వీధి కుక్కలు(Dog attacks) స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా రోడ్లపై దొరికిన వారిని దొరికినట్లు కరుస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి.. గుంపులు గుంపులుగా వీధుల్లో సంచరిస్తూ ప్రజల�
ఓ వ్యాపారి కోట్లాది రూపాయల విలువైన పల్లీలు (వేరుశనగ) కొనుగోలు చేసి.. వాటికి డబ్బులు చెల్లించకుండా ఎగనామం పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని షోలాపూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి క�
కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీకి అండగా ఉన్నోళ్లను బీఆర్ఎస్ ఎప్పటికీ మరువబోదని, వెన్నంటే ఉన్న వారికే మొదటి ప్రాధాన్యం ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
ATM | గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఎం(ATM) చోరీకి ప్రయత్నించి విఫలమైన సంఘటన జోగుళాంబ గద్వాల(Gadwala) జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. గద్వాల టౌన్ ఎస్సై శ్రీనివాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
BRS | తాను కాంగ్రెస్ పార్టీలో(Congress party) చేరుతున్నాననే వార్తలు పూర్తిగా అవాస్తమని బీఆర్ఎస్ గద్వాల(Gadwala) ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి(MLA Krishnamohan Reddy) కొట్టిపడేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పత్రికలలో, సోష�